మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Marakatha Sri Lakshmi Ganapathi Suprabhatam – మరకత శ్రీ లక్ష్మీ గణపతి సుప్రభాతం
శ్రీమన్మనోజ్ఞ నిగమాగమవాక్యగీత
శ్రీపార్వతీపరమశంభువరాత్మజాత |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మపూత
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 1 ||
శ్రీవత్సదుగ్ధమయసాగరపూర్ణచంద్ర
వ్యాఖ్యేయభక్తసుమనోర్చితపాదపద్మ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభూష
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 2 ||
సృష్టిస్థితిప్రళయకారణకర్మశీల
అష్టోత్తరాక్షరమనూద్భవమంత్రలోల |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మఖేల
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 3 ||
కష్టప్రనష్ట పరిబాధిత భక్త రక్ష
ఇష్టార్థదాన నిరతోద్యమకార్యదక్ష |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మపూత
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 4 ||
శ్రీవ్యాసభారతవిలేఖనకార్యదీక్షా
దక్షాభిరక్షణ విచక్షణదీప్తిహస్త |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 5 ||
ధ్యానాత్మభక్తజనతాహృదయాభిరామ
శ్రీనామపూరితసహస్రసునామధామ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మసీమ
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 6||
వైధాతృవర్ధితచరాచరలోకపాల
ఆవాహనాత్మకసుకృత్యకలాపతోష |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 7 ||
విశ్వంభరాతలసుఖాసనసన్నివిష్ట
విశ్వప్రశాంతిపరిరక్షణకర్మతుష్ట |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మహృష్ట
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 8 ||
గంగాదిపుణ్యమయవారితరంగసిక్త
స్వీయాంఘ్రిసారసయుగప్రవిలాసదేహ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 9 ||
హస్తద్వయాంబురుహలోలనవార్ఘ్యనీర
స్వచ్ఛప్రభాప్రవిలసన్ముఖచంద్రబింబ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 10 ||
బింబాధరస్పృగమలామృతపూరితాంబు
స్వీకార రాజిత వరాచమనీయశోభ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 11 ||
పంచామృతామలఫలోదక సంప్రపూర్ణ
స్నానోపచారపరితోషితమానసాబ్జ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 12 ||
దిగ్వస్త్రరాజపరిధానితదివ్యదేహ
దృగ్వాసితాఖిలఫలప్రవిభాసమాన |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 13 ||
సౌగంధ్యజాల హరిచందనదిగ్ధదివ్య
ప్రోద్భాసితామలతనూవిభవైకరమ్య |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 14 ||
స్వచ్ఛప్రభాసిత వరాక్షతరాజవర్షి
వ్యాకర్షణీయ రుచిరాంగవిలోకనీయ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 15 ||
నానాసుగంధ వరధూపిత ధూపరాజ
ద్విఖ్యాతమౌళిలసదార్షసుతత్త్వదేహ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 16 ||
గాఢాంధకారపరిమార్జనదివ్యతేజో
లాస్యత్ప్రదీపరుచిమద్వరతత్త్వభాస |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 17 ||
సర్వర్తుసంఫలితకోటిఫలప్రవృష్టి
భ్రాజన్నివేదన వినోదన కర్మమోద |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 18 ||
పూగీఫలాదిక సుగంధవిలాసహాస
ద్రవ్యాత్మతాంబులికసేవనకర్మతోష |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 19 ||
శ్రేష్ఠప్రదక్షిణ సుకర్మకలాపమగ్న
సంసేవకావళి సురక్షణకార్యలీన |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 20 ||
నీరాజితాఖిలసుగంధసువస్తుజాల
ప్రోద్భాసదీపవరకాంతివిలాసదీప్త |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 21 ||
దూర్వాశమీమరువకార్జునజాజిబిల్వ
దత్తూరచూతతులసీవరపత్రసేవ్య |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 22 ||
మాచీసుదాడిమవరార్కసగండకీయ
ప్రఖ్యాతవిష్ణుమయకాంతసుపత్రసేవ్య |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 23 ||
శ్రీసింధువారసుమనోర్చితదేవదారు
సంవాసభాసకరవీరదళైకసేవ్య |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 24 ||
అశ్వత్థదివ్యబదరీబృహతీసమంచత్
దివ్యాపమార్గిక వనస్పతి పత్రపూజ్య |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 25 ||
ఓంకారపూర్ణభగవన్నుతిపాఠగమ్య
శ్రీకారభావితమనోహరదివ్యరూప |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 26 ||
దైనందినోన్నయనచంద్రకళాత్మరూప
ప్రాంచత్సువర్ణమణిరత్నరుచిప్రభాస |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభూష
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 27 ||
శ్రీమోతుకూరువరవంశజసత్యశాస్త్రి
స్వాంతాంబుజాతవరపూజనకర్మమోద |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 28 ||
శ్రీమన్నటేశ్వరకవీశ్వర సంప్రణీత
శ్రీసుప్రభాతకవితాభరణప్రబోధ |
శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మహాస
లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || 29 ||
ఇతి శ్రీ మరకత లక్ష్మీగణపతి సుప్రభాతమ్ సంపూర్ణమ్ ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.